ఘోర రోడ్డు ప్రమాదం..
వరంగల్ జిల్లా మామునూరు వద్ద లారీ, ఆటో, మరో వాహనం ఢీకొని ఐదుగురు మృతి
మృతుల్లో నలుగురు మహిళలు,ఒక బాలుడు.
లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే ప్రమాదానికి కారణం.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.#Accident #Warangal pic.twitter.com/t9BygJR59K